Bangarraju: టికెట్ల విషయంలో ఘర్షణ.. ఇదేంటని ప్రశ్నిస్తే దుర్భాషలాడిన వైనం.. పోలీసుల ఎంట్రీతో..

Bangarraju Movie: సినిమా టికెట్ల విషయంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదం.. పోలీసుల లాఠీచార్జ్ వరకు తీసుకెళ్లింది.

Bangarraju: టికెట్ల విషయంలో ఘర్షణ.. ఇదేంటని ప్రశ్నిస్తే దుర్భాషలాడిన వైనం.. పోలీసుల ఎంట్రీతో..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 18, 2022 | 7:38 AM

Bangarraju Movie: సినిమా టికెట్ల విషయంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదం.. పోలీసుల లాఠీచార్జ్ వరకు తీసుకెళ్లింది. దాంతో అరుణ శ్రీ పిక్చర్స్ శోభ సినిమా హాల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోని అరుణ శ్రీ పిక్చర్స్ శోభ సినిమా హాల్‌లో ‘బంగార్రాజు’ సినిమా నడుస్తోంది. ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలి వచ్చారు. అయితే, టికెట్ కౌంటర్ వద్ద ‘హౌస్ ఫుల్’ అని బోర్డు ఏర్పాటు చేశారు సినిమా హాల్ నిర్వాహకులు. అదే సమయంలో కొందరు బ్లాక్‌లో టికెట్లు విక్రయించారు. దాన్ని గమనించిన పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారంటూ థియేటర్ సిబ్బందిని నిలదీశారు. కౌంటర్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు.

దాంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కొట్లాట వరకు వెళ్లింది. టికెట్లు ఉన్నప్పటికీ హౌస్ ఫుల్ అని బోర్డులు పెట్టి, అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాగ్వాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగ ప్రవేశంచేశారు. లాఠీలకు పని చెప్పి.. ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. ఇదిలాఉంటే.. ప్రభుత్వ ఆదేశాలను థియేటర్ల యజమానులు భేఖాతారు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Also read:

Blood Pressure: మీకు బీపీ ఉందా…? చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Telangana: తెలంగాణలో విషాద ఘటన.. డబ్బుల్లేక నాలుగు రోజులుగా చెల్లి శవం వద్దే కూర్చున్న అక్క..

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు