exams postponed: పలు యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా.. వివరాలు మీకోసం..

Corona - Exams Postponed: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌ ను మించి ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఉంది.

exams postponed: పలు యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా.. వివరాలు మీకోసం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 18, 2022 | 7:08 AM

Corona – Exams Postponed: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌ ను మించి ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఉంది. దీంతో కరోనా కట్టడిపై తెలంగాణ ప్రభుత్వం, విద్యాసంస్థలు దృష్టి పెట్టాయి. తాజాగా ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆయా యూనివర్సిటీలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలు కూడా అదే విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఏపీలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఓపెన్ యూనివర్సిటీ తిరుపతి రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ భీమన్న తెలిపారు. తదుపరి తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.

ఇదిలాఉంటే.. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రస్మా డిమాండ్‌ చేస్తోంది. ట్రస్మా ప్రతినిధులు అనిల్‌ కుమార్‌, కేవీబీ కృష్ణారావు, తదితరులు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యా సంస్థలను వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని పీడీఎస్‌యూ తీవ్రంగా వ్యతిరేకించింది. 317 జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని ఆరోపించింది.

Also read:

Hair care: ఈ నేచురల్ హెయిర్ మాస్క్ లు మీ జుట్టును మెరిసేలా చేస్తాయి..

PPF Scheme: పీపీఎఫ్‌ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ప్రతి నెల రూ.1000 డిపాజిట్‌తో చేతికి రూ.12 లక్షలు.. పూర్తి వివరాలు

Loser Season 2: జీ5లో లూజర్ సీజన్ 2 ప్రారంభం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు