Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..

దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో బ్రేకప్ జరిగింది. సినీ పరిశ్రమలో బ్యూటీఫుల్ కపూల్స్‏గా ఫాలోయింగ్ ఉన్న హీరో ధనుష్ (Dhanush),

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..
Dhanush
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2022 | 7:20 AM

దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో బ్రేకప్ జరిగింది. సినీ పరిశ్రమలో బ్యూటీఫుల్ కపూల్స్‏గా ఫాలోయింగ్ ఉన్న హీరో ధనుష్ (Dhanush), ఐశ్వర్య రజీనికాంత్ (Aishwaryaa Rajinikanth) విడిపోయారు. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లుగా వీరిద్దరూ సోమవారం రాత్రి 11 సమయంలో తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా తెలియజేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా.. ధనుష్, ఐశ్వర్య ఎలా కలిశారు ?.. వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటీ ? అని సెర్చ్ చేయడం ప్రారంభించారు నెటిజన్స్. నిజానికి ఐశ్వర్య, ధనుష్.. కేవలం ఆరు నెలలు ప్రేమలో ఉండి.. 2004లో పెళ్లి చేసుకున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఐశ్వర్య రజీని కాంత్ మాట్లాడుతూ.. ధనుష్.. నేను కలిసి ఉండడం దేవుని సంకల్పం. ఇలా జరగాలని నిర్ణయించబడి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ధనుష్ సినిమా కాదల్ కొండేన్ విడుదలైన సమయంలో థియేటర్ లో కలుసుకున్నారు. సూపర్ స్టార్ రజీని కాంత్ కూతురు ఐశ్వర్యను ధనుష్‏కు పరిచయం చేశారు చిత్రయూనిట్ సభ్యులు. ఆ సమయంలో ధనుష్‏కు అభినందనలు తెలిపింది ఐశ్వర్య రజీనికాంత్. మరుసటి రోజు ధనుష్‏కు పువ్వులతో కూడిన బోకే పంపిస్తూ.. అతని నటనకు ప్రశంసించింది ఐశ్వర్య. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమే అని.. అంతకు మించి మరేమి లేదని ఆ సమయంలో వీరిద్దరూ తెలిపారు.

ఇక ఆ తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. అలా ఆరు నెలల తర్వాత 2004లో ధనుష్ రజీని కాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న సమయంలో ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండు సంవత్సరాలు పెద్దవారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 18 వీరి వైవాహిక జీవితానికి ఇప్పుడు ముగింపు పలికారు ధనుష్, ఐశ్వర్య రజినీ కాంత్.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు