Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రం అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. అనుష్క‌ను లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మార్చింది ఈ సినిమానే. ఈ సినిమాలో జేజ‌మ్మ పాత్ర‌లో..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..
Follow us

|

Updated on: Jan 17, 2022 | 7:24 PM

Anushka Shetty: అరుంధ‌తి చిత్రం అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. అనుష్క‌ను లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మార్చింది ఈ సినిమానే. ఈ సినిమాలో జేజ‌మ్మ పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌కు క‌న‌బ‌రిచిన అనుష్క న‌టిగా మంచి పేరు సంపాదించుకుంది. అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన అనుష్క‌ను ఈ సినిమా ఒక్క‌సారిగా మార్చేసింది. ఈ సినిమా త‌ర్వాతే అనుష్క‌కు లేడి ఒరియెంటెడ్ చిత్రాలు వ‌రుస క‌ట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా జ‌వ‌న‌రి 16తో అరుంధ‌తి చిత్రం స‌రిగ్గా 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన అనుష్క ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. ఈ సంద‌ర్భంగా అనుష్క ట్వీట్ చేసింది. ఈ సంద‌ర్భంగా అనుష్క స్పందిస్తూ.. అరుంధ‌తి చిత్రం త‌న జీవితంలో ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని చెప్పిన స్వీటి.. ఏ న‌టికైనా జీవితంలో ఒకేసారి పోషింగ‌లిగే రోల్ ఒక‌టి ఉంటుంద‌ని, త‌న జీవితంలో ఆ సినిమా అరుంధ‌తి అని చెప్పుకొచ్చింది. ఇక త‌న‌కు అరుంధ‌తి చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌, నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

అనుష్క ట్వీట్‌..

Also Read: C-DAC Recruitment: బీటెక్ చేసిన వారికి సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రేపే చివ‌రి తేదీ..

Punjab Elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలులో స్పల్ప మార్పు.. ఫిబ్రవరి 20న పోలింగ్‌!

Covid 19 Effect: భక్తులకు అలెర్ట్.. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనానికి వెళ్ళాలంటే.. ఇవి తప్పని సరి..

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.