AP SI Prelims Result Date: ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష.. రేపే ఆన్సర్ ‘కీ’ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఆదివారం (ఫిబ్రవరి 19) ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు..

AP SI Prelims Result Date: ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష.. రేపే ఆన్సర్ 'కీ' విడుదల
AP SI Prelims Result Date
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 19, 2023 | 8:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఆదివారం (ఫిబ్రవరి 19) ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిముషాల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 291 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెల్పింది. ఈ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను ఫిబ్రవరి 20వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఆన్సర్‌ కీ విడుదలైన తర్వాత వెబ్‌సైట్‌ SCTSI-PWT@slprb.appolice.gov.inలో ఆన్‌లైన్‌ విధానంలో సూచించిన విధంగా మెయిల్‌ ద్వారా అభ్యంతరానలు లేవనెత్తాలని తెల్పింది.

అభ్యంతరాల స్పీకరణ ఫిబ్రవరి 23తో ముగుస్తుందని బోర్డు వెల్లడించింది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను రానున్న రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.71 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా లక్షన్నర మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!