IRCTC Update: రైల్వే ప్రయాణికులకు గమనిక.. 402 రైళ్ల రాకపోకలను రద్దు చేసిన ఇండియన్‌ రైల్వే! మీ ట్రైన్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి..

ఈ రోజు ప్రయాణాలు చేసే రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌! మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల ఆదివారం (ఫిబ్రవరి 19) నడిచే దాదాపు 402 రైళ్లను ఇండియన్ రైల్వే రద్దు చేసింది..

IRCTC Update: రైల్వే ప్రయాణికులకు గమనిక.. 402 రైళ్ల రాకపోకలను రద్దు చేసిన ఇండియన్‌ రైల్వే! మీ ట్రైన్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి..
Indian Railways
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 19, 2023 | 5:18 PM

ఈ రోజు ప్రయాణాలు చేసే రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌! మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల ఆదివారం (ఫిబ్రవరి 19) నడిచే దాదాపు 402 రైళ్లను ఇండియన్ రైల్వే రద్దు చేసింది. అధికారికంగా అందిన సమాచారం మేరకు.. ఫిబ్రవరి 19న బయల్దేరవల్సిన ట్రైన్లలో 137కు పైగా రైళ్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవల్సిందిగా రైల్వే అధికారులు సూచించారు. ఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ బుక్ చేసుకున్న వారికి రిఫండ్‌ మొత్తం యూజర్‌ అకౌంట్‌లో రీఫండ్ అవుతుంది. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్‌ వద్దకు వెల్లవల్సి ఉంటుంది.

మీరు ప్రయాణించవల్సిన ట్రైన్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోవచ్చు..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ indianrail.gov.in/mntes ను ఓపెన్‌ చేసుకుని, తేదీని ఎంపిక చేసుకోవాలి.
  • స్క్రీన్ ఎగువ ప్యానెల్‌లో ఎక్‌సెప్షనల్‌ ఆప్షన్‌లో క్యాన్సెల్డ్‌ ట్రైన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత పార్షియల్‌ లేదా ఫుల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే రైళ్ల వివరాలతో కూడిన పూర్తి లిస్ట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఫిబ్రవరి 19న రద్దైన రైళ్ల వివరాలు ఇవే..

01539 , 01540 , 01583 , 01590 , 01605 , 01606 , 01607 , 01608 , 01625 , 01626 , 01823 , 01824 , 03080 , 03085 , 03086 , 03341 , 03342 , 03359 , 03360 , 03386 , 03565 , 03566 , 03594 , 03615 , 03616 , 03628 , 03649 , 03650 , 03657 , 03658 , 03659 , 03660 , 03661 , 03662 , 04129 , 04130 , 04139 , 04148 , 04149 , 04194 , 04263 , 04264 , 04267 , 04268 , 04303 , 04304 , 04305 , 04306 , 04320 , 04335 , 04336 , 04338 , 04355 , 04379 , 04380 , 04403 , 04404 , 04408 , 04421 , 04424 , 04568 , 04577 , 04648 , 04652 , 04846 , 04909 , 04910 , 04912 , 04913 , 04916 , 04919 , 04938 , 04941 , 04946 , 04959 , 04987 , 04988 , 04999 , 05000 , 05035 , 05036 , 05039 , 05040 , 05091 , 05092 , 05093 , 05094 , 05117 , 05118 , 05154 , 05155 , 05156 , 05168 , 05334 , 05366 , 05404 , 05459 , 05460 , 05470 , 05471 , 05509 , 05510 , 05517 , 05518 , 05591 , 05592 , 05833 , 05837 , 05838 , 05839 , 05840 , 05913 , 06601 , 06602 , 06609 , 06610 , 06651 , 06652 , 06653 , 06654 , 06655 , 06656 , 06663 , 06664 , 06684 , 06687 , 06701 , 06702 , 06921 , 06922 , 06934 , 06937 , 06958 , 06959 , 06964 , 06967 , 06977 , 06980 , 06991 , 06994 , 06995 , 06996 , 07068 , 07278 , 07462 , 07463 , 07577 , 07578 , 07579 , 07580 , 07588 , 07593 , 07596 , 07693 , 07694 , 07753 , 07754 , 07755 , 07756 , 07757 , 07758 , 07765 , 07766 , 07779 , 07780 , 07783 , 07788 , 07793 , 07794 , 07795 , 07853 , 07854 , 07893 , 07894 , 07906 , 07907 , 07979 , 08174 , 08644 , 09108 , 09109 , 09110 , 09113 , 09197 , 09198 , 09351 , 09352 , 09353 , 09354 , 09431 , 09432 , 09433 , 09434 , 09437 , 09438 , 09475 , 09476 , 09481 , 09482 , 09483 , 09484 , 09487 , 09488 , 09491 , 09492 , 09535 , 09536 , 09541 , 09542 , 09559 , 09560 , 09587 , 09588 , 09589 , 09590 , 09703 , 09704 , 10101 , 10102 , 11025 , 11026 , 12179 , 12180 , 12225 , 12226 , 12241 , 12242 , 12317 , 12337 , 12338 , 12347 , 12348 , 12369 , 12370 , 12505 , 12506 , 12524 , 12571 , 12583 , 12584 , 12757 , 12758 , 12977 , 12987 , 13015 , 13016 , 13019 , 13029 , 13030 , 13187 , 13188 , 13309 , 13310 , 13344 , 13345 , 13415 , 13419 , 13511 , 13512 , 14004 , 14005 , 14006 , 14213 , 14214 , 14217 , 14218 , 14223 , 14224 , 14235 , 14236 , 14505 , 14506 , 14617 , 14618 , 14674 , 14813 , 14819 , 14820 , 14821 , 14822 , 14823 , 14824 , 14892 , 15025 , 15028 , 15053 , 15054 , 15081 , 15082 , 15083 , 15119 , 15120 , 15125 , 15126 , 15129 , 15130 , 15160 , 15203 , 15204 , 15279 , 15904 , 16731 , 16732 , 16780 , 17003 , 17004 , 17011 , 17012 , 17035 , 17036 , 17227 , 17252 , 18010 , 18035 , 18036 , 18213 , 19323 , 19324 , 19339 , 19340 , 19343 , 19344 , 19614 , 19804 , 19807 , 19811 , 19812 , 19814 , 19815 , 19816 , 19818 , 19819 , 19820 , 20909 , 20927 , 20928 , 20948 , 20949 , 22197 , 22321 , 22322 , 22441 , 22442 , 22623 , 22983 , 22984 , 22986 , 31191 , 31411 , 31414 , 31711 , 31712 , 34914 , 34935 , 36031 , 36032 , 36033 , 36034 , 36035 , 36036 , 36037 , 36038 , 36811 , 36812 , 36813 , 36816 , 36825 , 36829 , 36833 , 36834 , 36836 , 36837 , 36838 , 36840 , 36844 , 36847 , 36848 , 36850 , 36851 , 36855 , 37781 , 37782 , 37812 , 37813 , 37817 , 37818 , 37825 , 37827 , 37829 , 37831 , 37834 , 37837 , 37838 , 37840 , 37841 , 37842 , 37848 , 37853 , 37854 , 38923 , 38924 , 52538

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!