AP Medical Posts: ఏపీలో 218 మంది వైద్యుల నియామకం.. నియామకపత్రాలు జారీ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 285 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల సంబంధించి నియామక ప్రక్రియ పూర్తి చేసింది. మార్చి 21న‌ వైఎస్‌ఆర్‌ హెల్త్ యూనివర్సిటీలో..

AP Medical Posts: ఏపీలో 218 మంది వైద్యుల నియామకం.. నియామకపత్రాలు జారీ..
AP Medical Posts
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 22, 2023 | 2:50 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 285 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల సంబంధించి నియామక ప్రక్రియ పూర్తి చేసింది. మార్చి 21న‌ వైఎస్‌ఆర్‌ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన కౌన్సెలింగ్‌లో 218 మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 134 పోస్టులతో పాటు కొత్తగా ఏర్పడిన పీహెచ్‌సీల్లో 88, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 63 వైద్యుల పోస్టులకు కలిపి ఉమ్మడిగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

అపాయింట్‌ డాక్యుమెంట్లు (నియామక పత్రాలు) అందుకున్న వారంతా వారం వ్యవధిలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని డైరెక్టర్‌ ఫర్‌ హెల్త్‌ రామిరెడ్డి సూచించారు. వైద్య విభాగంలోని డిప్యూటీ డైరెక్టర్లు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొని నియామక ప్రక్రియ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై