AP Anganwadi Jobs 2023: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 243 పోస్టుల భర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 243 పోస్టుల భర్తీకి సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్‌ 3) ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో..

AP Anganwadi Jobs 2023: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 243 పోస్టుల భర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు
AP Anganwadi Jobs
Follow us

|

Updated on: Apr 04, 2023 | 10:48 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 243 పోస్టుల భర్తీకి సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్‌ 3) ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో 61 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (సీడీపీవో), అసిస్టెంట్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఏసీడీపీవో), మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్‌ మేనేజర్‌ పోస్టులు, 161 గ్రేడ్‌–1 సూపర్‌వైజర్‌ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నియామక నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేయనున్నారు. విద్యార్హతలు,  నియామక విధానం, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?