Andhra Pradesh: కేంద్ర ఉక్కు మంత్రికి విశాఖ స్టీల్స్ అధికారులు లేఖ.. మ్యాటర్ ఏంటంటే..

కేంద్ర ఉక్కు మంత్రికి విశాఖ స్టీల్స్ అధికారుల సంఘం లేఖ రాసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో ఇటీవల విడుదల చేసిన ఈఓవై - ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రకారం సెయిల్ పాల్గొనేందుకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విశాఖ ఉక్కు అధికారుల

Andhra Pradesh: కేంద్ర ఉక్కు మంత్రికి విశాఖ స్టీల్స్ అధికారులు లేఖ.. మ్యాటర్ ఏంటంటే..
Vizag Steel Plant
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 04, 2023 | 9:27 AM

కేంద్ర ఉక్కు మంత్రికి విశాఖ స్టీల్స్ అధికారుల సంఘం లేఖ రాసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఆధ్వర్యంలో ఇటీవల విడుదల చేసిన ఈఓవై – ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రకారం సెయిల్ పాల్గొనేందుకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విశాఖ ఉక్కు అధికారుల సంఘం సోమవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఒక లేఖ రాసింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి 25 కిలోమీటర్ల పరిధిలో రెండు మేజర్ పోర్టులు ఉన్న నేపథ్యంలో ఉక్కుని ప్రభుత్వం రంగంలో కొనసాగిస్తూ ప్రగతికి బాటలు వేయాలని లేఖలో కోరారు సంఘం ప్రతినిధులు.

ప్రభుత్వం తెచ్చిన జాతీయ ఉక్కు విధానం ప్రకారం విశాఖ ఉక్కు కర్మాగారం 7.3 మిలియన్ టన్నులకు విస్తరించిన నేపథ్యంలో… ఇటీవల ఎదురైన కొన్ని ఆర్థిక ఇబ్బందుల్ని పరిష్కరించేలా చేయూతనివ్వాలని లేఖలో కోరారు. సెయిల్ అత్యధిక గనులు కలిగి ఉన్న నేపథ్యంలో.. విశాఖ ఉక్కుని సెయిల్ లో విలీనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని లేఖలో వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..