News Watch: హస్తినలో పవన్ కుస్తీ.. కలిసి నడుద్దామా.. వద్దా..? మరిన్ని వార్తా కథనాల కోసం వీక్షించండి న్యూస్ వాచ్..
పవన్ హస్తిన పర్యటన ఆసక్తిని రేపుతోంది..! రెండు రోజులకు పైగా బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలబోతున్నారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ ఇంట్రస్ట్రింగ్ మారింది. సోమవారం రాత్రి కేంద్రమంత్రి షెకావత్ ను కలిసిన పవన్ .. పోలవరంతో పాటు పలు సమస్యలను వివరించారు. ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ మురళీధరన్‌తో పవన్ భేటీ.. అయి.. సుమారు గంటకు పైగా పలు విషయాలపై చర్చించారు.
Published on: Apr 04, 2023 07:49 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

