Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 14వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..
Andhra Pradesh Assembly
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 04, 2023 | 8:20 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 14వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది క్లారిటీ రాలేదు. ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, బడ్జెట్‌ను ఏ రోజున ప్రవేశపెట్టాలనేదానిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్ర నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. రెండవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. ఇక శాసనమండలి సభ్యులు చల్లా భగీరథరెడ్డి, బచ్చుల అర్జునుడు మృతిపై సభలో సంతాప తీర్మానం అనంతరం సమావేశం వాయిదా పడనుంది. ఇక మూడవ రోజు నుంచి సభ యధావిధిగా జరుగనుంది. అయితే, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని బీఏసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రయాణాలంటే చాలు ఇంట్లో క్షణం ఉండరు ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటార
ప్రయాణాలంటే చాలు ఇంట్లో క్షణం ఉండరు ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటార
ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న బ్రిగిడ
ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న బ్రిగిడ
హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్
హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్
హ్యాపీ హ్యాపీ‎గా.. సంతోషంగా చిందులేస్తున్న శ్రీలీల
హ్యాపీ హ్యాపీ‎గా.. సంతోషంగా చిందులేస్తున్న శ్రీలీల
అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా
అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా
మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే..
మరో మూడు రోజులు వర్షాలే.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే..
సిలిండర్ ధరలు పెంచారని వినూత్న నిరసన..కర్నూల్లో ఏం చేశారో చూడండి?
సిలిండర్ ధరలు పెంచారని వినూత్న నిరసన..కర్నూల్లో ఏం చేశారో చూడండి?
ఈ జ్యూస్ అమృతంతో సమానం..ప్రతిరోజూతీసుకుంటే బాడీలో మిరాకిల్స్ ఖాయం
ఈ జ్యూస్ అమృతంతో సమానం..ప్రతిరోజూతీసుకుంటే బాడీలో మిరాకిల్స్ ఖాయం
ఉజ్జయినిలో హనుమాన్ జయంతి నాడు ప్రపంచ రికార్డు? .. ఎందుకంటే
ఉజ్జయినిలో హనుమాన్ జయంతి నాడు ప్రపంచ రికార్డు? .. ఎందుకంటే
మెగాస్టార్‌తో డాన్స్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.?
మెగాస్టార్‌తో డాన్స్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.?