Idli Batter: చలికాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులియట్లేదా..? అందులో ఈ ఒక్కటి కలపండి!
చాలా మందికి ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద ఇడ్లీ తినడం అలవాటు. కానీ ఇడ్లీ పిండి సరిగ్గా పులియబెడితేనే ఇడ్లీ మృదువుగా మారుతుంది. శీతాకాలం కాబట్టి ఇడ్లీ పిండి త్వరగా పులియదు. శీతాకాలంలో ఇడ్లీ పిండి పులియబెట్టడానికి ఏమి చేయాలో ఇక్కడ కొన్ని ప్రత్యేక చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
