AP Assembly session : ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం.. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్
Andhra Pradesh Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20 సమావేశం కాబోతోంది..

Andhra Pradesh Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20వ తేదీన సమావేశం కాబోతోంది. ఏపీ శాసనసభ, శాసనమండలి సమావేశంకు సంబంధించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్వహిస్తుంది. కరోనా నేపథ్యంలో పద్దు ప్రవేశపెట్టడం వరకే పరిమితమవుతుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించించి గవర్నర్ ఉదయం తొమ్మిది గంటలకు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.

Andhra Pradesh Assembly
Read also : Revanth Reddy : తెలంగాణలో కరోనా తగ్గించి చూపడం వల్లనే ఈ పరిస్థితులు : ఎంపీ రేవంత్ రెడ్డి