AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి భారీ సంపద యోగం.. వీరి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు

Ugadi 2026 astrology predictions: మార్చి 19 న కొత్త ఏడాది మొదలు కానుంది. అయితే, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతి కూలంగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మూడు రాశుల వారి అదృష్టం తలుపు తట్టబోతోంది. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 15, 2026 | 7:19 AM

Share
కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

1 / 5
మేష రాశి : ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఇంకా చెప్పాలంటే వారి ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది.  
వీరు ఏ సమయంలో నైనా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంటారు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినా వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

మేష రాశి : ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఇంకా చెప్పాలంటే వారి ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. వీరు ఏ సమయంలో నైనా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంటారు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినా వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
సింహ రాశి : ఈ ఉగాది నుంచి సింహ రాశి వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. నో బౌండరీస్ అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి డబ్బును సంపాదిస్తారు. అలాగే,  కొత్త పరిచయాల వల్ల వారి జీవితం పూర్తిగా మారుతుంది. ఇంకా  కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు.

3 / 5

వృశ్చిక రాశి :  సూర్యుడి అనుగ్రహం వలన  వీరి డబ్బు రెట్టింపు అవుతుంది. అంతే కాదు, ఈ సమయంలో వీరి మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. జీవితం ఆనందమయం అవుతుంది. అలాగే, రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక  జీవితం అద్భుతంగ మారుతుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!