Andhra Pradesh: దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మహిళలకు బంఫర్ ఆఫర్..

ఆడవాళ్ల రక్షణ కోసం ఉపయోగపడే దిశా యాప్‌ను మరింత మందికి చేరువ చేసేలా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే బట్టల షాప్‌లో కొనుగోళ్లపై 15 శాతం డిస్కౌండ్ ఇచ్చేలా వినూత్న ఆఫర్ ప్రకటించారు.

Andhra Pradesh: దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మహిళలకు బంఫర్ ఆఫర్..
Disha App
Follow us
Aravind B

|

Updated on: Jun 18, 2023 | 2:31 PM

ఆడవాళ్ల రక్షణ కోసం ఉపయోగపడే దిశా యాప్‌ను మరింత మందికి చేరువ చేసేలా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే బట్టల షాప్‌లో కొనుగోళ్లపై 15 శాతం డిస్కౌండ్ ఇచ్చేలా వినూత్న ఆఫర్ ప్రకటించారు. అమలాపురంలోని ప్రముఖ షాపింగ్ మాల్ వద్ద మహిళ పోలీసులతో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు షాపింగ్ మాల్‌కు పోటెత్తారు.

దిశా యాప్‌ను డౌన్‌లోడ్చేసుకోని ఆ షాపింగ్ మాల్‌లో 15 శాతం రాయితీ పొందుతున్నారు. ప్రతిఒక్క మహిళ దగ్గర రక్షణ కోసం ఈ యాప్ ఉండాలనే ఆలోచనతోనే ఈ ఆఫర్ పెట్టామని డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. దీనికి తోడు ఈ రోజు ఆదివారం కావడంతో చాలామంది మహిళలు ఆ షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!