Viral Video: ఏం తెలివి తల్లీ.! ఈ బుడ్డదానికి బద్దకరత్న అవార్డు ఇచ్చినా తప్పులేదు..

ప్రతీరోజూ రకరకాల వైరల్ వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయం తెప్పిస్తాయి.

Viral Video: ఏం తెలివి తల్లీ.! ఈ బుడ్డదానికి బద్దకరత్న అవార్డు ఇచ్చినా తప్పులేదు..
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 18, 2023 | 1:28 PM

ప్రతీరోజూ రకరకాల వైరల్ వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయం తెప్పిస్తాయి. ఇంకొన్నయితే మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూశాక.. మీరు కూడా ఆ చిన్నారికి బద్దకరత్న అవార్డు తప్పకుండా ఇస్తారు. మరి లేట్ ఎందుకు చూసేద్దాం పదండి..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ చిన్నారి తన బెడ్‌పై ఇంచక్కా పడుకుని మొబైల్ ఆపరేట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె ఓ దిండును తన తల కింద పెట్టుకుని.. మరో దిండును మోకాళ్లపై పెట్టుకుని.. దానిపై ఓ మొబైల్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆ ఫోన్‌ను తన చేతులతో తాకకుండానే ఆపరేట్ చేస్తోంది. చాలా తెలివిగా బుర్రకు పదునుపెట్టి తన నోట్లో ఉన్న ప్లాస్టిక్ బూర సాయంతో ఆ మొబైల్ ఆపరేటింగ్ చేసింది ఈ బుడ్డది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దీనికి 22 మిలియన్ల వ్యూస్ రాగా, లక్షా 84 వేల లైకులు వచ్చాయి. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఏం తెలివే తల్లీ.!’ అంటూ కొందరు ఆ చిన్నారిని ప్రశంసిస్తుండగా.. ‘ఈ బుడ్డదానికి బద్దకరత్న అవార్డు ఇచ్చినా తప్పులేదు’ అని మరొకరు కామెంట్ పెట్టారు.

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా