Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..

ప్రతి పనిలో ఆధార్‌ తప్పనిసరి అయిన సందర్భంలో ఆధార్‌ సేవలను కూడా విస్తరిస్తున్నారు అధికారులు. ఆధార్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే కచ్చితంగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే...

Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:44 AM

Aadhaar Helpline Number: సిమ్‌ కార్డు నుంచి ఇంటి లోన్‌ వరకు, రైళు నుంచి ఫ్లైట్‌ టికెట్‌ బుకింగ్‌ వరకు ఇప్పుడు ఆధార్‌ తప్పనిసరిగా మారిపోయింది. ఆధార్‌ కార్డు ఒక్కటి ఉంటే చాలు మీ మొత్తం సమాచారం తెలిసిపోతుంది. ఇలా ప్రతి పనిలో ఆధార్‌ తప్పనిసరి అయిన సందర్భంలో ఆధార్‌ సేవలను కూడా విస్తరిస్తున్నారు అధికారులు. ఆధార్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే కచ్చితంగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే కొన్ని సందర్భాల్లో తెలియని ప్రదేశాలకు వెళ్లినా లేదా మీరున్న ప్రదేశంలో ఆధార్‌ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి వారికోసమే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీకు దగ్గర్లో ఉన్న ఆధార్‌ కేంద్రాన్ని ఎంతో సులభంగా తెలుసుకునేందుకుగాను.. ఓ టోల్‌ ఫ్రీ నెంబర్‌ను తీసుకొచ్చింది. 1947 నెంబర్‌కు ఫోన్‌ చేసి మీ దగ్గర్లో ఉన్న కేంద్రాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక ఇదే టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఆధార్‌ కార్డులో కొన్ని వివరాలను ఇంటి వద్ద నుంచే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ‘ఎమ్‌ఆధార్‌’ యాప్‌ ద్వారా కూడా ఆధార్‌ కేంద్రాల లొకేషన్‌ను తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయమై ‘ఆధార్‌’ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ఇందులో ఆధార్‌ కేంద్రాల లొకేషన్లను మరింత సులభంగా తెలుసుకునేలా బార్‌ కోడ్‌ను కూడా అందించారు. దీన్ని స్కాన్‌ చేస్తే చాలు లొకేషన్‌ మరింత సింపుల్‌గా తెలిసిపోతుంది.

Also Read: Doomsday Clock : ప్రళయం ముంచుకొస్తోందా…? ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా..? డూమ్స్ డే ఏం చెబుతోంది..!

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..