Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs PBKS Match Report: లక్నోను చిత్తు చేసిన 11 సిక్సర్లు, 16 ఫోర్లు.. గేమ్‌ను మార్చేసిన ఆ ఇద్దరు

Lucknow Super Giants vs Punjab Kings, 13th Match: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది.

LSG vs PBKS Match Report: లక్నోను చిత్తు చేసిన 11 సిక్సర్లు, 16 ఫోర్లు.. గేమ్‌ను మార్చేసిన ఆ ఇద్దరు
Lucknow Super Giants Vs Punjab Kings, 13th Match
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2025 | 10:52 PM

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ 52 పరుగులతో, నేహాల్ వధేరా 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. లక్నో బౌలర్ దిగ్వేష్ రతి 2 వికెట్లు పడగొట్టాడు.

లక్నో జట్టు నుంచి నికోలస్ పూరన్ 44 పరుగులు, ఆయుష్ బడోని 41 పరుగులు చేశారు. ఐడెన్ మార్క్రమ్ 28 పరుగులు, అబ్దుల్ సమద్ 27 పరుగులు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్స్ చేసిన యువకుడు
వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్స్ చేసిన యువకుడు
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. మరోవారంలోనే పరీక్షల ఫలితాల!
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. మరోవారంలోనే పరీక్షల ఫలితాల!
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జెట్ స్పీడుగా నియామకాలు !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
CSK జెండాల కాంట్రవర్శీ.. ఎకానా స్టేడియంలో వివాదం !
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
చేసింది ఒక్క సినిమానే కానీ.. కుర్రాళ్ళ గుండెల్లో ఫిక్స్ అయ్యింది.
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..