AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశరాజధానిలో హై అలర్ట్ : ఢిల్లీలో మరిన్ని బాంబు దాడులు జరగబోతున్నట్లు చెప్పకనే చెబుతున్న తాజా పరిణామాలు

దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని బాంబు దాడులు జరగబోతున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటన తర్వాత..

దేశరాజధానిలో హై అలర్ట్ : ఢిల్లీలో మరిన్ని బాంబు దాడులు జరగబోతున్నట్లు చెప్పకనే చెబుతున్న తాజా పరిణామాలు
Venkata Narayana
|

Updated on: Feb 03, 2021 | 5:30 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని బాంబు దాడులు జరగబోతున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటన తర్వాత లభ్యమైన లేఖలో.. రోజులు లెక్కపెట్టుకోండి.. పెద్ద పత్రీకారం కోసం సిద్ధంగా ఉండండి అని రాసి ఉండడం తాజాగా కొత్త కలకలం రేపుతోంది. జనవరి 29న జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించారు. దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోవల్‌ పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన హింస ఘటనతో రోడ్లపై భారీ ఎత్తున మేకులు, గోడలు, బారికేడ్ల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఈ నెల 6న రైతులు సడక్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో.. భద్రతా దళాలు ఆందోళనకారుల కట్టడికి ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా, ఢిల్లీ బాంబు ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వాణిజ్య రాజధాని ముంబయితోపాటు, రాష్ట్రంలోని అనేక కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..