20 ఏళ్లుగా జరుగుతున్న పైశాచికం, నయా నిజాం వికృత చేష్టలు వెలుగులోకి. ఇంతకీ ఎవరీ నవాబు..? ఏంటాచేష్టలు..?

ఈ నవాబు మామూలోడు కాదు. వికారాబాద్‌ అడవుల్లో 20 ఏళ్లు రాజ్యమేలాడు. కాని ఇప్పటికి అతని కోట కూలిపోయే సమయం ఆసన్నమైంది. ఈ నయా నవాబ్‌ ఆకృత్యాలు... అతడి..

20 ఏళ్లుగా జరుగుతున్న పైశాచికం, నయా నిజాం వికృత చేష్టలు వెలుగులోకి. ఇంతకీ ఎవరీ నవాబు..? ఏంటాచేష్టలు..?
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 03, 2021 | 6:16 AM

ఈ నవాబు మామూలోడు కాదు. వికారాబాద్‌ అడవుల్లో 20 ఏళ్లు రాజ్యమేలాడు. కాని ఇప్పటికి అతని కోట కూలిపోయే సమయం ఆసన్నమైంది. ఈ నయా నవాబ్‌ ఆకృత్యాలు… అతడి అరాచకాలు టీవీ9 చేతికి చిక్కాయి. వికారాబాద్‌ అడవుల్లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జాపెట్టాడు సాజిద్‌ నవాబ్‌. కబ్జా ఒక్కటే కాదు.. అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో అలజడి సృష్టించడం అతడి హాబీగా మారింది. అమ్మాయిలను తీసుకొచ్చి రేప్‌ చేయడం.. చిత్రహింసలకు గురిచేసి చంపేయడం నవాబుకి చాలా చిన్న విషయం. అడవి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని వండుకు తినేవాడు నవాబ్‌. జింక, దుప్పి, నెమళ్లు

ఒకటేమిటి.. అడవుల్లో తిరిగేవి, ఎగిరేవి, పాకేవి అన్నింటి రుచి చూసేశాడు. ఇన్నాళ్లూ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అతడు ఆట ఆడుతూ వచ్చాడు. కాని.. ఇప్పుడు ఓ కలెక్టర్‌ అతడికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సాజిద్‌ సామ్రాజ్యానికి సవాల్‌గా నిలిచారు. వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అన్ని లెక్కలూ తేలుస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నవాబు అరాచకాలను తెలుసుకున్న కలెక్టర్‌.. 240 ఎకరాల కబ్జా భూమిని విడిపించే ప్రయత్నంలో ఉన్నారు. టీవీ9 ఇన్వెస్టిగేషన్‌లో నవాబు నాటకాలన్నీ బయటికొస్తున్నాయి. అక్కడి గ్రామస్తులను అడిగితే.. చెప్పలేని మాటల్లో నవాబుపై ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..