AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కర్మ రిటర్న్ అంటే ఇదే.. తనని తినాలనుకున్న యువతిపై రొయ్య ప్రతీకారం.. వీడియో వైరల్

చైనా ప్రజల ఆహారపు అలవాట్ల మీద రకరకాల జోక్స్ తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో తో చైనీస్ ఆహారం మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఒక చైనీస్ రెస్టారెంట్‌లో వడ్డించిన వంటకంలో రొయ్యలను చంపే పద్ధతిని చాలా క్రూరంగా అభివర్ణిస్తున్నారు. ఈ వీడియోలో ఆ అమ్మాయికి ఏమి జరిగిందో చూసిన తర్వాత.. నెటిజన్లు కర్మ రిటర్న్ దీనినే 'రొయ్య ప్రతీకారం' అని అంటారు అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: కర్మ రిటర్న్ అంటే ఇదే.. తనని తినాలనుకున్న యువతిపై రొయ్య ప్రతీకారం.. వీడియో వైరల్
Viral VideoImage Credit source: Instagram/@lunasbloging
Surya Kala
|

Updated on: Aug 12, 2025 | 9:19 AM

Share

ఇప్పుడు అలాంటి వీడియో సోషల్ మీడియా ‘ప్రపంచంలో’ కనిపించింది. దీనిని నెటిజన్లు ‘ రొయ్య ప్రతీకారం తీర్చుకుంది’ అని పిలుస్తున్నారు. ఈ వీడియోలో ఒక చైనీస్ అమ్మాయి ఒక రెస్టారెంట్‌లో బతికి ఉన్న రొయ్యను మరిగే నీటిలో వేయడానికి ప్రయత్నిస్తుంది. వైరల్ వీడియోలో చైనీస్ అమ్మాయి మొదట కెమెరా ముందు ఒక బతికి ఉన్న రొయ్యలను తీసుకుని వచ్చి దానిని చూపించింది. తరువాత దానిని వేడినీటి పాత్రలో వేయాలని భావించింది. తరువాత రొయ్యలు ఆ వేడి నీటిలో వేయడం మొదలు పెట్టింది. ఈ వీడియోలో ఆ అమ్మాయి రొయ్యలను పట్టుకుని మళ్ళీ వేడినీటిలో వేస్తుండగా ఒక రొయ్యి కింద పడిపోయింది. దానిని పట్టుకుని మళ్ళీ వేడి నీటిలో వేయబోతే ఆ రొయ్య అమ్మాయి చేతిని కొరుకుతుంది. ఆ తర్వాత అమ్మాయి నొప్పితో కేకలు వేయడం మొదలు పెట్టింది.

సమాచారం ప్రకారం రొయ్యలు బతికి ఉండగానే వేడినీటిలో వేసి ఉడక బెట్టుకుని తింటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత వాటి మాంసం త్వరగా కుళ్ళిపోతుంది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయితో జరిగిన సంఘటనను కర్మకి తక్షణమే దక్కిన ఫలితంగా ప్రజలు పిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @lunasbloging అనే ఖాతాలో Instagramలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు వేల సార్లు వీక్షించారు. ప్రజలు నిరంతరం తమ ప్రతిచర్యలను నమోదు చేసుకుంటున్నారు.

ఆ అమ్మాయిపై రొయ్య ఎలా ప్రతీకారం తీర్చుకుందో చూడండి..

ఒక యూజర్ “నువ్వు దీనికి అర్హులు. నువ్వు ఏది విత్తితే అదే పండ్లు కోయగలవు అని కామెంట్ చేశారు. మరొక యూజర్ “రొయ్యలు ఆ అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకున్నాయి”. మరొక యూజర్ ఇలా వ్రాశాడు, “దీనినే తక్షణ కర్మ అంటారని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..