Viral Video: అర్ధరాత్రివేళ ఇంట్లోకి చొరబడ్డ కొండచిలువ..బాబోయ్‌.. చూస్తుండగానే ఏం చేసిందంటే..!

ఓ భారీ కొండచిలువ సమీప పొలాల్లోకి రావటం చూసిన స్థానికులు, మత్స్యకారులు భయంతో వణికిపోయారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కొండచిలువల కలకలం రేపింది.

Viral Video: అర్ధరాత్రివేళ ఇంట్లోకి చొరబడ్డ కొండచిలువ..బాబోయ్‌.. చూస్తుండగానే ఏం చేసిందంటే..!
Untitled 1
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 05, 2022 | 7:16 PM

Viral Video: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా విష సర్పాలు, భారీ కొండచిలువలు కొట్టుకు వస్తున్నాయి. అడవులు, చెట్ల పొదల్లో దాగివున్న పాములు..జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్‌ జిల్లాని కొత్తగూడ మండలంలో పలుమార్లు కొండచిలువలు హడలెత్తించాయి. ఈ రోజు కూడా చెరువులోంచి ఓ భారీ కొండచిలువ సమీప పొలాల్లోకి రావటం చూసిన స్థానికులు, మత్స్యకారులు భయంతో వణికిపోయారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కొండచిలువల కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువ హల్‌చల్‌ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం డ్రైవర్స్ కాలనీలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలోకి అర్థరాత్రి సమయంలో భారీ కొండ చిలువ చొరబడింది. కోళ్ల ఫారాంలోకి దూరిన కొండచిలువ కోళ్ళను మింగేందుకు ప్రయత్నించింది. దాంతో బెదిరిపోయిన కోళ్లు అరవటం మొదలుపెట్టాయి. కోళ్ల అరుపులు వినిపించడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా షాకింగ్‌ సీన్‌ ఎదురైంది. ఓ భారీ కొండ చిలువ కోడిని మింగుతున్న దృశ్యాన్ని చూసి వాళ్లంతా భయపడిపోయారు. వెంటనే కొత్తగూడెం స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు.

దీంతో స్నేక్ క్యాచర్ మహేష్ 10అడుగులు ఉన్న భారీ కొండ చిలవను బంధించి సమీపంలోని రేగళ్ళ అడవిలో వదిలిపెట్టారు. షాకింగ్‌ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?