Viral Video: స్మార్ట్‌ఫోన్ కోసం కోతి పిల్ల తంటాలు.. తల్లి హెచ్చరించినా.. వెనక్కి తగ్గలే.. వైరల్ వీడియో..

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ల క్రేజ్ అందరికంటే ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు ఈ విషయంలో మొండిగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ మారాం కేవలం మనుషులకే అనుకుంటే మాత్రం, పప్పులో కాలేసినట్లే..

Viral Video: స్మార్ట్‌ఫోన్ కోసం కోతి పిల్ల తంటాలు.. తల్లి హెచ్చరించినా.. వెనక్కి తగ్గలే.. వైరల్ వీడియో..
Monkey Viral Video (2)
Follow us

|

Updated on: Aug 11, 2022 | 6:40 AM

జంతువులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. కొన్నింటిని చూస్తే తెగ నవ్వు వస్తుంది. ఇందులో కోతులకు ప్రథమస్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వింత చేష్టలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులో కోతి పిల్ల చేసిన హడావుడీ అంతా ఇంతా కాదు.

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ల క్రేజ్ ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు కూడా వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ, వాటికి బానిసలుగా మారిపోతున్నారు. అయితే, ఈ ఆసక్తి కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా పాకింది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి నుంచి మొబైల్ లాక్కోవాలని కోతి పిల్ల ఎంతో ప్రయత్నించినట్లు వీడియోలో చూడొచ్చు. మొబైల్‌కు దూరంగా ఉండమని తల్లి కోతి పదే పదే చెప్పినా.. పిల్ల కోతి మాత్రం తగ్గేదేలే అంటూ మళ్లీమళ్లీ ప్రయత్నించడం చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను చూసి కోతి పిల్ల.. చిన్న పిల్లవాడిలా మారం చేయడం చూడొచ్చు. ఎన్నిసార్త ప్రయత్నించినా ఫోన్ మాత్రం దక్కలేదు. ఇదే క్రమంలో తల్లి కోతి మాత్రం పిల్ల కోతి ప్రయత్నాలను మానుకోవాలని వెనక్కు లాగుతున్నా.. ఆ పిల్ల కోతి మాత్రం పదే పదే ఫోన్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ వీడియోను సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘నిజంగా ఇది నేటి తరం పరిస్థితి’ అంటూ ఓ క్యాప్షన్ అందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో జనాలు విపరీతంగా లైక్ చేస్తున్నారు.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.