చాణక్య నీతి : ఇలాంటి అమ్మాయిలకు చాలా దూరంగా ఉండాలంట!

13 January 2025

samatha

ఆచార్య చాణక్యుడు తన  నీతిశాస్త్రంలో  చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. డబ్బు, అప్పులు, ప్రేమ, పురుషులు,స్త్రీ, స్త్రీ ప్రేమ,

సక్సెస్, ఓటమి, జీవితంలో పాటించవలసిన నియమాలు . ఇలా ఎన్నింటి గురించో ఆయన వివరంగా తన చాణక్య నీతి శాస్త్రంలో తెలియజేశారు.

అయితే ఆచార్య చాణక్యుడు మగవారు కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఏ లక్షణాలు ఉన్నవారో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషులు, స్త్రీల మధ్య మంచి స్నేహం ఉండటం అనేది చాలా కామన్. ఇద్దరి మధ్య నమ్మకం ఉంటే వారి స్నేహం ఎప్పటికీ ఒకేలా ఎలాంటి గొడవలు లేకుండా సాగిపోతుంది.

అయితే కొంత మంది అమ్మాయిలు మాత్రం కావాలనే సమస్యలను సృష్టిస్తారంట. అంతే కాకుండా వారు లేని పోని గొడవలు సృష్టించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారంట. ఇంతకీ వారు ఎవరంటే?

తాను ఏదైనా కావలి అనుకుంటే అది సాధించడానికి నీత, వ్యక్తిగత విలువలను కూడా దాటే స్త్రీకి పురుషులు చాలా దూరంగా ఉండాలంట. లేకపోతే తన వాళ్ల ఇతరులు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందంట.

పెద్దలను గౌవరవించనిఅమ్మాయిలకు ఎంత దూరం ఉంటే అంతే మంచిది అంటున్నారు ఆచార్య చాణక్యుడు. ఎందుకంటే ఇతరులక గౌరకవం ఇవ్వకుండా ఈగోతో ఉండే స్త్రీలు తప్పకుండా సమస్యలను తీసుకొస్తారంట.

స్వార్థంగా వ్యవహరించి, తమకు కావాల్సింది దక్కించుకునే వరకు నమ్మకంగా ఉండి తర్వాత నువ్వు ఎవరంటూ మోసం చేసే స్త్రీలను కూడా అస్సలే నమ్మకూడదంట.