ఆ దేశంలో 25ఏళ్ల లోపు పెళ్లి తప్పని సరి.. లేదంటే వింత శిక్షలు

ఆ దేశంలో 25ఏళ్ల లోపు పెళ్లి తప్పని సరి.. లేదంటే వింత శిక్షలు

31 March 2025

image

Pic credit-Canva, META AI

TV9 Telugu

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అందమైన కల. ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో సాంప్రదాయం, నియమాల ప్రకారం యువతీ యువకుడు వివాహం చేసుకుంటారు. తమ జీవితాంతం తోడు నీడగా కలిసి మెలసి జీవిస్తామని ప్రమాణం చేస్తారు.

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అందమైన కల. ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో సాంప్రదాయం, నియమాల ప్రకారం యువతీ యువకుడు వివాహం చేసుకుంటారు. తమ జీవితాంతం తోడు నీడగా కలిసి మెలసి జీవిస్తామని ప్రమాణం చేస్తారు. 

పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను కలిపే వేడుక. సాధారణంగా వివిధ దేశాలు యువతీ యువకుల వివాహానికి కనీస వయస్సును నిర్ణయించాయి. పెళ్లి చేసుకునేందుకు ఒకొక్క దేశానికి ఒకొక్క వయస్సు ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఎక్కువ మంది యువత వివాహానికి దూరంగా ఉంటున్నారు. అభిప్రాయభేదాలు, సంబంధాలు, ఆర్ధిక ఇబ్బందులు వంటి రకరకాల భయాలతో జీవితాంతం ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ఎక్కువ మంది యువత వివాహానికి దూరంగా ఉంటున్నారు. అభిప్రాయభేదాలు, సంబంధాలు, ఆర్ధిక ఇబ్బందులు వంటి రకరకాల భయాలతో జీవితాంతం ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు.

ప్రపంచంలో వివాహం తప్పనిసరి అయిన ఒక దేశం ఉందని మీకు తెలుసా? ఆ దేశంలో ఒంటరిగా ఉండటం శిక్షార్హమైన నేరం. ఇంత భిన్నమైన దేశం ఎక్కడ ఉందో తెలుసా?

పెళ్లి చేసుకోకపోతే వేసే శిక్ష కూడా చాలా వింతగా ఉంటుంది. ఈ దేశంలో పురుషుడు లేదా స్త్రీ 25 సంవత్సరాల వయస్సు వరకు అవివాహితులుగా ఉంటే, వారు శిక్షించబడతారు. కుర్చీకి కట్టి నీటితో స్నానం చేయించి దాల్చిన చెక్క పౌడర్ ని పూస్తారు.

అదే యువకుడు 30 సంవత్సరాల వయస్సు వరకు అవివాహితుడిగా ఉంటే.. అతనికి నల్ల మిరియాల పొడితో స్నానం చేస్తారు. ఇలాంటి వింత ఆచారం? ఈ నియమం ఏ దేశంలో అంటే డెన్మార్క్.

డెన్మార్క్‌లో వివాహం తప్పనిసరి. పెళ్లి చేసుకోకపొతే యువకులను శిక్షిస్తారు. ఈ సంప్రదాయం వందల సంవత్సరాల నాటిది. అయితే ఇది తప్పనిసరి కాదు.  దాల్చిన చెక్క లేదా మిరియాల పొడితో స్నానం చేయించడం సరదా కోసం చేస్తారు. 

పూర్వం ఇక్కడ ఎక్కువ మంది సుగంధ ద్రవ్యాలు అమ్మేవారు. వారు వ్యాపార నిమిత్తం తిరుగుతూ వివాహం చేసుకోవడానికి లేదా జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు సమయం లేక పెళ్లిని నిర్లక్షం చేశారు.

సుగంధ ద్రవ్యాలు అమ్మే  మహిళలను పేపర్ మెయిడెన్స్ అని, పురుషులను పేపర్ డ్యూడ్స్ అని పిలిచేవారు.