Brain Teaser Puzzle: తొమ్మిది చుక్కలను నాలుగు సరళ రేఖలతో కలపండి.. అంతేగా అంటే కుదరదు.. షరతులు వర్తిస్తాయి
Brain Teaser Puzzle: చిక్కు సరదా గేమ్స్, పజిల్స్ ఆడటం ఆనందంతోపాటు శ్రద్ధ, ప్రాబ్లమ్స్ సాల్వింగ్, క్రిటికల్ రెస్పన్స్, క్రియటివిటీ లాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను..
మెదడుకు పదును పెట్టండి.. చిక్కు సరదా గేమ్స్, పజిల్స్ ఆడటం ఆనందంతోపాటు శ్రద్ధ, ప్రాబ్లమ్స్ సాల్వింగ్, క్రిటికల్ రెస్పన్స్, క్రియటివిటీ లాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెరుగుతుంది. మెమరీ పవర్ మరింత చురుకుగా మారుతుంది. ఇలాంటివి చేయడం వల్ల మనలో ఓ శక్తి ఉత్పన్నవుతుంది. ఫోకస్, మెమరీ, కాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ మెదడును చురుకుగా మారుతుంది. ఇందులో చాలా రకాలవి ఉన్నాయి. వీటిలో ఒకటి బ్రెయిన్ టీజర్లు.. ఇందులో ఉండే పజిల్.. మనలో ఆసక్తిని మరింత పెంచుతుంది. ఎందుకంటే ఈ బ్రెెయిన్ గేమ్‌లు మనలోని సృజనాత్మకతను పెంచుతుంది. మనోలో వచ్చే ఆలోచనతో పరిష్కరించ్చు. ఈ చిక్కులను పరిష్కరిస్తున్నప్పుడు మీరు సమస్యను కొద్దిగా భిన్నంగా ఆలోచించాల్సి ఉంటుంది. పరిష్కారానికి రావడానికి.. సమాధానం మీ ముందు సరిగ్గా ఉండదు. కాబట్టి మీరు సృజనాత్మక మనస్సును ఉపయోగించాలి. అందుకే ఈ చిత్రంలో ఉన్న చుక్కలను పెన్ లేదా పెన్సిల్ ఎత్తకుండా కలపాల్సి ఉంటుంది.
25 సెకన్లలోపు 9 చుక్కలను 4 సరళ రేఖలతో కలపాలి..
బ్రెయిన్ టీజర్‌లు అనేవి ఒక ఆసక్తికరమైన పజిల్. సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. 25 సెకన్లలోపు 9 చుక్కలను 4 సరళ రేఖలతో కనెక్ట్ చేయగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో మీరు చేయాల్సింది. పెన్ ఎత్తకుండా ఇందులోని తొమ్మిది చుక్కలను నాలుగు సరళ రేఖల్లో కలపాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 25 సెకన్లలోనే పూర్తి చేయాలి.
బ్రెయిన్ టీజర్ ఫజిల్‌ను ఇలా పూరించండి..
కేవలం 25 సెకెన్లలోపు ఈ ఫజిల్‌ను పూర్తి చేయవచ్చు. ఎలా అంటే.. ముందుగా మిడిల్ పాయింట్ నుంచి ఎడమ వైపుకుకానీ.. లేదా కుడిపై చుక్కను కిందికి కలిపి మిడిల్ చుక్కలను పూర్తి చేస్తే నాలుగు సరళ రేఖలు వస్తాయి.
క్రింద ఇవ్వబడిన చిత్రం ఈ పరిష్కారాన్ని మీకు బాగా అర్థం చేస్తుంది.
మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం..