తమన్నా అందానికి కారణం ఇదే.. బ్యూటీ సీక్రెట్స్ చెప్పిన హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
29 January 2026
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ తమన్నా. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
దాదాపు రెండు దశాబ్దాలుగా చక్రం తిప్పిన ఈ అమ్మడు.. ప్రస్తుతం హిందీలో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంటుంది.
అయితే మూడు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. తాజాగా తన బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసింది.
తన చర్మానికి ఉపయోగించే ఫేస్ మాస్క్, పదార్థాలను బయటపెట్టింది. పొడి చర్మం ఉంటే ఫేస్ మాస్క్ కు తేనే మంచిదట.
తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుందని తెలిపింది. తేమ చేస్తుందని తన ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్ మాస్క్ గురించి చెప్పింది.
1 టీస్పూన్ గంధపు చెక్క (చందన) పొడి, 1 టీస్పూన్ కాఫీ పొడి, 1 టీస్పూన్ సేంద్రీయ ముడి తేనె ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది.
ఈ స్క్రబ్‌ను ముఖానికి రాసుకుని, కొన్ని నిమిషాలు మసాజ్ చేసి, కళ్ళు , దాని చుట్టూ ఉన్న దూరంగా ఉంచాలట.
10 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, ఆరబెట్టాలని తెలిపింది. ఈ మాస్క్ చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్