Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..
హీరోయిన్ త్రిష గ్లామర్, నటన పరంగానే కాకుండా సంపాదన పరంగా కూడా అగ్రస్థానంలో ఉంది.. ఈ అందాల రాణి త్రిష ఆస్తుల విలువ, విలాసవంతమైన జీవనశైలి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎంత సంపాదించిందంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
