రోజూ 30 నిమిషాలు ఇలా నడిస్తే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!
మనమందరం ఏదో ఒక సమయంలో అనుకుంటాం..నేను రేపు ఖచ్చితంగా జిమ్‌కి వెళ్తాను, లేదంటే వ్యాయామం చేస్తాను అని. కానీ ఉదయం నిద్రలేమి, చలి వాతావరణం, అత్యవసర పనులు లేదంటే, మరితనం కారణంగా ఆ వాయిదా వేయబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఒక సులభమైన మార్గం ఉంది..జిమ్‌ను వదిలేసి నడవడం ప్రారంభించండి. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం తీరికగా నడవడం కాదు. మీరు నిజంగా దాని ప్రయోజనాలను కోరుకుంటే, మీరు ప్రతిరోజూ గంటకు సుమారు 5 కిలోమీటర్ల వేగంతో 30 నిమిషాలు నడవాలి. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే...

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
