AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్

Hyderabad Luxury Car Crash: హైదరాబాద్‌లో మరోసారి కాస్‌లీ కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని ఫిల్మ్‌నగర్ సమీపంలో హై స్పీడ్‌లో దూసుకొచ్చిన ఓ BMW కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసంకావడంతో పాటు డివైడర్ పైకి కారు ఎక్కడంతో ముందు టైర్ బ్లాస్ట్ అయింది.

Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్
Hyderabad Bmw Crash
Anand T
|

Updated on: Mar 16, 2026 | 10:28 AM

Share

హైదరాబాద్‌ మహా నగరంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఖరీదైన కార్లతో నగరంలోని రోడ్లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఇటీవలే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 45లో ఓ ఫెరారీ కారు ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందు ఫిల్మ్‌నగర్‌లో అలాంటి ఘటనే వెలుగు చూసింది. BMW కారులో అతివేగంతో దూసుకొచ్చిన ఓ యువకుడు స్పీడ్‌ను కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు.

కారు బలంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. అలాగే డివైడర్ పైకి కారు ఎక్కడంతో ముందు టైర్ బ్లాస్ట్ అయింది. కారు ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వడం తో కారు నడుపుతున్న యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.

ఇక డివైడర్‌ను ఢీకొట్టిన కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక క్రెయిన్ సహాయంలో ప్రమాదానికి గురైన కారును తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..