మోస్ట్ అవెయిటెడ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ విడుదలైంది. పవన్ కల్యాణ్ ఎంటర్టైన్మెంట్, మ్యానరిజమ్స్, పంచు డైలాగ్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ మేకర్స్ దీన్ని రూపొందించారు. వింటేజ్ పవర్ స్టార్‌ను చూపించడంతో పాటు హీరోయిన్ల పాత్రలను కూడా పరిచయం చేశారు. అభిమానుల అంచనాలను అందుకుంటూ, సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.