AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: కూప్పకూలిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్.. పసిడి కొనేవారికి పండుగే..

సోమవారం బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి. వారం ప్రారంభంలోనే ధరలు పడిపోయాయి. గత వారం రోజులుగా ధరలు కుప్పకూలుతూ వస్తోన్నాయి. సోమవారం కూడా ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందంలో మునిగిపోయారు. సోమవారం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Mar 16, 2026 | 10:07 AM

Share
మహిళలకు భారీ గుడ్ న్యూస్. బంగారం ధరలు పడిపోయాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం పసిడి ధరలు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్ధిరంగా ఉండటంతో.. దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. దీంతో కొనుగోలుచేసేవారికి ఊరట లభించింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,107గా ప్రస్తుతం కొనసాగుతోండగా.. ఆదివారం రూ.1,59,660 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.490 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,45,900గా ఉండగా.. నిన్న రూ.1,46,350గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.450 మేర తగ్గింది.

2 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,61,010గా కొనసాగుతోండగా .. 22 క్యారెట్ల ధర రూ.1,47,590గా ఉంది. నిన్నటి పోలిస్తే చెన్నైలో స్వల్పంగానే తగ్గింది.

3 / 5
ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,170గా కొనసాగుతోండగా.. నిన్న రూ.1,59,660గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర ఇప్పుడు రూ.1,45,9000గా ఉండగా.. ఆదివారం రూ.1,46,350 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.450 తగ్గిందని చెప్పవచ్చు.

4 / 5
ఇక సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ రూ.2.70 లక్షలుగా ఇప్పుడు ఉంది. నిన్న రూ.2.75 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.5 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,79,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2.80 లక్షలుగా ఉంది.

5 / 5
Follow Us