సీజన్ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే
ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో మోదుగ (Flame of the Forest) ఒకటి. వసంత రుతువులో ఎర్రటి రంగులో వికసించే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, వీటిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. సహజ సిద్ధమైన రంగులు: హోలీ పండుగ సమయంలో రసాయన రంగులకు బదులుగా, మోదుగ పూలను నీటిలో ఉడకబెట్టి సహజమైన, సురక్షితమైన రంగును తయారు చేయవచ్చు. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్వం యజ్ఞయాగాదుల్లో మరియు పూజల్లో మోదుగ పువ్వులను, కొమ్మలను పవిత్రంగా భావించి ఉపయోగించేవారు. ఆయుర్వేదం ప్రకారం మోదుగ పూల వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
