భద్రాచలంలోని ఆర్కే షాపింగ్ మాల్లో పట్టుచీరలు దొంగిలిస్తూ ముగ్గురు మహిళలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ప్రత్యేక ఆఫర్ల పేరుతో షాపులోకి వచ్చి చీరలను దాచిపెడుతుండగా సీసీ కెమెరాల్లో సిబ్బంది గుర్తించారు. షాపింగ్ మాల్ యాజమాన్యం వారిని పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.