AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ మటన్ కూరల్ని తలదన్నే బుడం దోసకాయ కూర.. తింటే అస్సలు వదిలిపెట్టరు

బుడం దోసకాయ అంటే చాలా మందికి తెలియదు. ఇవి చిన్నగా ఉంటాయి. వీటితో కూర వండుకుని తింటే ఆ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు. చాలా మంది వీటిని ఎండు చేపలతో చేసుకుని తింటారు. ఇంకొందరు టమాటాలతో చేసుకుని తింటారు. అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది.

Prasanna Yadla
|

Updated on: Mar 16, 2026 | 8:00 AM

Share
ముందుగా బుడం దోసకాయలను తీసుకుని  నీటిలో బాగా కడిగి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  ఆ తర్వాత ఉప్పుతో కూడా కడిగే చేదు కూడా పోతోంది.ఆ తర్వాత  క్లీన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

1 / 5
ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాన్‌ పెట్టి దానిలో నూనె వేసి,  ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బుడం దోసకాయలు, ఉల్లిపాయలు  తీసుకుని వేసి వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు మళ్ళీ  పాన్ లో నూనె వేసి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.

3 / 5
బుడం దోసకాయలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఒక కప్పు టమాటాలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత  రెండు టేబుల్ స్పూన్స్  కారం, రుచికి తగినంత ఉప్పు, చింతపండు రసం పోసి  ఉడికించాలి.

4 / 5
కూర గ్రేవీగా కావలి అనుకుంటే దానిలో వేయించిన రెండు గ్లాస్ లు నీళ్లు పోసి  అలా ఉడకనివ్వాలి. మధ్యలో మసాలా పొడి వేసి రుచి చూసుకోవాలి. అంతే,  వేడి వేడి  బుడం దోసకాయ కూర రెడీ.

5 / 5
Follow Us
మీ ఇంట్లో కూలర్ ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

నా భార్య చనిపోతే ఆ హీరోనే ఖర్చులన్నీ భరించారు: ఉత్తేజ్

న్యూస్‌పేపర్‌లో చుట్టిన బజ్జీలు, బొండాలు తెగ లాగించేస్తున్నారా?

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. వందే భారత్ సహా పలు రైళ్ల రూట్లు

నిద్రలో చైన్ లాగిన ప్రయాణికుడు.. కారణం విని నవ్వుకున్న అధికారులు

వరంగల్ టీమ్‌లోకి సిరాజ్.. భారీ ధర పలికిన తిలక్

ఒకేసారి చంద్రమంగళ, గజకేసరి యోగాలు..ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్‌ జూన్ 12న కాదు..

ఇంట్లో పనులు చేస్తూనే నెలకు లక్షల్లో ఆదాయం.. ఎలా అప్లై చేయాలంటే?

సీతారామ శాస్త్రి చెప్పిన ఈ మాటలు వింటే జీవితం గురించి తెలుస్తుంది