నీళ్ళు ఎక్కువగా తాగితే వాంతులు అవుతాయా?

Prasanna Yadla

29 January 2026

Pic credit - Pixabay

మన శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్ గా పని చేయాలంటే ప్రతి రోజూ తగినంత నీళ్ళను తీసుకోవాలి. 

మంచి నీళ్ళు 

ఒక మనిషి రోజుకు 3 నుంచి 4 లీటర్లను తీసుకోవాలని  వైద్యులు కూడా చెబుతున్నారు

మంచి నీళ్ళు 

మహిళలు రోజుకు 3 లీటర్ల నీళ్లను తీసుకోవాలి, పురుషులు  4 లీటర్ల నీళ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

రోజుకు 4 లీటర్లు   

తాగమన్నారు కదా అని  కొందరు అదే పనిగా గ్లాసుల మీద గ్లాసులు తాగుతూనే ఉంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. 

అనారోగ్య సమస్యలు  

నీరు ఎక్కువగా తాగితే  ప్రేగులకు మంచిది కాదు. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. 

జీర్ణ సంబంధిత సమస్యలు

 ఆ తర్వాత తల తిరుగుడు సమస్యలు కూడా మొదలవుతాయి. ఇది సమస్య తీవ్రమైతే వాంతులు కూడా అవుతాయి.

వాంతులు

కాబట్టి, మంచి నీళ్ళను మితి మీరి  తీసుకోకండి. ఎక్కువగా తీసుకుంటే బరువు ఇంకా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. 

 బరువు