మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
భారత్-యూరోప్ మధ్య దశాబ్దాలుగా చర్చల్లో ఉన్న ఫ్రీ ట్రేడ్ డీల్ తుది దశకు చేరింది. ఈ ఒప్పందం అమలైతే యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గి, వాటి ధరలు తగ్గుతాయి. మెర్సిడెస్, BMW, ఆడి వంటి లగ్జరీ కార్లు భారత మార్కెట్లో మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి.
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదరనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) భారత ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులకు నాంది పలకనుంది. దశాబ్దాలుగా చర్చల్లో ఉన్న ఈ డీల్ తుది దశకు చేరుకోగా, యూరోపియన్ కార్లపై ప్రస్తుతం ఉన్న 100-110 శాతం దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. మొదటి దశలో సుమారు 40 శాతం వరకు సుంకం తగ్గే అవకాశం ఉంది, తదుపరి దశల్లో దీనిని 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సుంకాల తగ్గింపుతో యూరోప్‌లో 30 లక్షల ధర పలికే కారు భారత్‌లో ప్రస్తుతం 70 లక్షలకు అమ్ముడవుతుండగా, FTA తర్వాత సుమారు 45-50 లక్షలకే లభించనుంది. Mercedes-Benz, BMW, Audi, Volvo, Volkswagen వంటి బ్రాండ్ల కార్లు ఇప్పుడున్న లగ్జరీ విభాగం నుండి మిడిల్ రేంజ్ విభాగంలోకి వస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :
టోల్‌గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

