Konidela Anjana Devi Birthday: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి జనవరి 29న తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. “అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం” అంటూ ఆయన భావోద్వేగంగా కామెంట్ పెట్టారు.