ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న టాప్ 6 దేశాలు ఇవే! అందులో ఇండియా స్థానం ఎంతంటే..? కళ్లుబైర్లు కమ్మే నిజాలు
జనవరి 2026 డేటా, 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు భారీ అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్నాయి. యుద్ధాలు, జనాభా పెరుగుదల, సంక్షేమ పథకాలు దీనికి కారణం. అమెరికా అత్యధిక అప్పుతో అగ్రస్థానంలో ఉండగా, చైనా, జపాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
