ఆవు పాలతో ఎన్నో లాభాలు.. వారికీ మాత్రం డేంజర్? 

Prasanna Yadla

29 January 2026

Pic credit - Pixabay

ఆవు పాలు ఈ కాలంలో కూడా ఎంతో మంది వాడుతున్నారు. ఎందుకంటే, ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి. పాత కాలంలో కూడా చాలా మంది తాగారు. 

ఆవు పాలు

ఎంత టెక్నాలజీలు మారిన మనం ఆవు పాలు ఆవు పాలే. ఎందుకంటే, వీటిని కల్తీ చెయ్యడానికి అస్సలు ఉండదు.

ఆవు పాలు

పోషకాహార నిపుణులు కూడా ఆవు పాలను మీ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

పోషక విలువలు

ఆవు పాలతో అనేక లాభాలు ఉన్నాయి. కానీ, కొందరికి మాత్రం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఆ సమస్యలున్న వారెవరో ఇక్కడ చూద్దాం..

వారికీ చాలా డేంజర్

ఆవు పాలలో కాల్షియం, విటమిన్ డి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు, రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తయారు చేస్తాయి. 

కాల్షియం

గేదే పాలతో పాటు ఆవు పాలు కూడా తాగొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే, శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

 పోషకాలు 

అయితే, ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఈ పాలు అందరికీ పడవు. ముఖ్యంగా, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు తాగకపోవడమే మంచిది.  

జీర్ణ సమస్యలు

అంతేకాదు, ఆవుపాలు కొందరికి అలర్జీ సమస్యలను కూడా కలిగిస్తుంది.అలాంటి వారు తాగకపోవడమే మంచిది.

 అలర్జీ సమస్యలు