Monkey-Dog Friendship: నన్ను వదలొద్దు మిత్రమా.. కుక్కను వేడుకుంటున్న కోతి.. జాతి వైరం లేని స్నేహం..
సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.. అన్నాడో కవి. అది నిజమని రుజువు చేసే ఎన్నో ఘటనలు సందర్భాలూ మనం చూసాం. అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు..
సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.. అన్నాడో కవి. అది నిజమని రుజువు చేసే ఎన్నో ఘటనలు సందర్భాలూ మనం చూసాం. అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో.. ఇది ఒక గ్రామ సింహం, వానరానికి సంబంధించిన వీడియో. వీరి స్నేహాన్ని చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక శునకం, ఓ వానరం కలిసిమెలిసి తిరుగుతున్నాయి. సాధారణంగా కోతులు కనిపిస్తే చాలు గ్రామసింహాలు వెంటపడి తరుముతాయి. అలాంటి వైర్యం ఉన్న వీటి మధ్య స్నేహం కుదిరింది. అది ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా ముదిగొండ లో కుక్క కోతి రెండు సయ్యాటలు ఆడుతున్నాయి. కుక్క వీపుపై కోతి కూర్చొని వీధుల్లో ఆనందంగా తిరుగుతున్నాయి. ఈ రెండిటి స్నేహాన్ని చూసిన స్థానిక ప్రజలు ఔరా అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

