Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే. జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రమాదకరమైన పాము, పిల్లి మధ్య జరిగిన పోరాటం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే. జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రమాదకరమైన పాము, పిల్లి మధ్య జరిగిన పోరాటం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లి తన పిల్లలతో ఉండగా, ప్రమాదకరమైన కొండచిలువ వాటి దగ్గరకు వచ్చింది. అది ఆ పిల్లి పిల్లలను తినేందుకు ప్రయత్నించింది. కానీ తల్లి పిల్లి తన పిల్లలను రక్షించుకునేందుకు ఏ మాత్రం వెనుక్కి తగ్గకుండా పాముతో పోరాడింది. పిల్లి తన పిల్లలను వెనకే ఉంచుకుని పాముతో వీరోచింగా ఫైట్ చేసింది. తగిన రీతిలో పిల్లి పాముకు సమాధానం ఇచ్చింది. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, లక్షలాది మంది చూసి లైక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

