Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతీ క్లాసులోనూ ఓ ఆణిముత్యం ఉంటాడు. టీచర్ టెస్ట్ పెట్టేవరకు లెస్సన్ చదవకపోవడం.. స్లిప్స్‌తో గట్టెక్కడం.. ఎగ్జామ్‌లో తెలియని ప్రశ్నలు వస్తే..
స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతీ క్లాసులోనూ ఓ ఆణిముత్యం ఉంటాడు. టీచర్ టెస్ట్ పెట్టేవరకు లెస్సన్ చదవకపోవడం.. స్లిప్స్‌తో గట్టెక్కడం.. ఎగ్జామ్‌లో తెలియని ప్రశ్నలు వస్తే.. ఆన్సర్ షీట్ ఖాళీగా ఉంచకుండా.. తమ క్రియేటివిటీని చూపించడం.. అలాగే హోంవర్క్ లేదా రికార్డ్స్ కంప్లీట్ కాకపోతే.. బస్సులోనో.. లేదా బండి వెనుక కూర్చొని రాసేయడం.. ఇవన్నీ కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేసే కొన్ని చిత్రమైన పనులు.. సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన ఓ జాతిరత్నం వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈవీడియోలో… ఓ మహిళ తన పిల్లలను స్కూటీపై స్కూల్‌కు తీసుకెళ్తోంది. ఆమె వెనుక కూర్చున్న బాబు.. అదే మన జాతిరత్నం.. ఎంతో శ్రద్దగా తన హోంవర్క్‌ను కంప్లీట్ చేస్తున్నాడు. బహుశా క్లాసులో మనోడి రోల్ నెంబర్ 1 అనుకుంట.. మళ్లీ టీచర్ ఎక్కడ తిడుతుందోనని.. ఇలా యమా స్పీడ్‌గా స్కూల్ వచ్చేలోపు తన హోంవర్క్ పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ తాజాగా మరోసారి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

