Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్ కిడ్నాప్ చేశాయ్.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!
ఏలియన్స్ జాడ కోసం.. విశ్వంలో అనేక శతాబ్ధాలుగా అన్వేషణ కొనసాగుతోంది. అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ... ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.
ఏలియన్స్ జాడ కోసం.. విశ్వంలో అనేక శతాబ్ధాలుగా అన్వేషణ కొనసాగుతోంది. అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ… ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే దశాబ్దాల అన్వేషణలో గ్రహంతరవాసులకు సంబంధించి.. ఏ ఒక్క ఆధారం దొరక్కపోయినా… వెతుకులాట మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తి.. తనను ఏలియన్స్ కిడ్నాప్ చేశాయంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.డాక్టర్ లూయిస్ తురి 1991లో లాస్ ఏంజిల్స్లో గ్రహాంతరవాసులు తననూ, తన భార్యని ఎత్తుకెళ్లారనీ.. ఆ తర్వాత నుంచీ తనకు భవిష్యత్తు ముందే తెలిసిపోతోందని తెలిపారు. మమ్మల్ని ఏలియన్స్ ఎత్తుకెళ్లాక… తన భార్య కడుపులోని 3నెలల బిడ్డను ఏలియన్స్ తొలగించారు. తర్వాత తన తలపై హెల్మెట్ లాంటిది పెట్టారని తెలిపాడు. నా నుంచి అంతరిక్ష రహస్యాలు డౌన్ లోడ్ చేసుకున్నట్లు కూడా వెల్లడించాడు. తర్వాత నా బ్రెయిన్‌లో భవిష్యత్తును ఊహించే వారసత్వాన్ని కల్పించారు అని లూయిస్ తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

