Viral Video: పాముని చీపురుతో పట్టుకునే ప్రయత్నం చేసిన యువకుడు .. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి..

వైరల్ వీడియోలో ఒక యువకుడు కాలువ ఒడ్డున చీపురుతో పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పాము చాలా చిన్నది అయినప్పటికీ.. అది అక్కడ నుంచి త్వరగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. యువకుడు పాముపై చీపురు పెట్టిన మరుసటి క్షణం.. పాము దూకడం ప్రారంభించింది.

Viral Video: పాముని చీపురుతో పట్టుకునే ప్రయత్నం చేసిన యువకుడు .. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 21, 2023 | 4:39 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయాందోళనలు కలిగిస్తాయి. అయితే కొన్ని వీడియోలు ఓ భయాన్ని కలిగిస్తూనే.. మరోవైపు నవ్విస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు చీపురుతో పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఆ పాము చీపురికి అందకుండా పైకి పైకి దూకడానికి ప్రయత్నిస్తుంది.

వైరల్ వీడియోలో ఒక యువకుడు కాలువ ఒడ్డున చీపురుతో పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పాము చాలా చిన్నది అయినప్పటికీ.. అది అక్కడ నుంచి త్వరగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. యువకుడు పాముపై చీపురు పెట్టిన మరుసటి క్షణం.. పాము దూకడం ప్రారంభించింది. అయితే ఆ పాము దుముకుతుంటే.. ఆ యువకుడిని పాముని అక్కడ జరుగుతున్న సంఘటనను మరికొందరు యువకులు చూస్తూనే ఉన్నారు. అయితే ఆ యువకుడు చీపురిని క్రికెట్ బ్యాట్ గా చేసి.. ఆ పాము బాల్ ను కొట్టినట్లు కొట్టాడు.. అప్పుడు ఆ పాము మరొక యువకుడిపై పడింది. దీంతో ఆ యువకుడు వేసిన గంతులు చూస్తే నవ్వకుండా ఉండలేరు.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఓ లుక్ వేయండి.. 

View this post on Instagram

A post shared by Raj Sony (@sonyboy1931)

@sonyboy1931 అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 60 వేల మంది ఈ వీడియోను లైక్ చేయగా, చాలా మంది కామెంట్స్ చేశారు. వైరల్‌ క్లిప్‌ని చూసి కొందరు షాక్‌కు గురవుతుండగా, చాలా మంది యూజర్లు తమ నవ్వును అదుపు చేసుకోలేకపోతున్నారు.

ఒకరు ఓ సోదరా.. తర్వాతి క్షణం గుండెపోటు తరహా దృశ్యం అని కామెంట్ చేయగా.. మరొకరు హే సోదరా, కనీసం వీక్షకుల గురించి కొంచెం ఆలోచించు అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో నన్ను బాగా నవ్వించిందని మరొకరు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే