ఆటిజంతో బాధపడే వ్యక్తికి బర్త్‌డే పార్టీ సర్‌ప్రైజ్
32వ బర్త్ డే జరుపుకుంటున్న జులియన్‌కు తన కుటుంబసభ్యులు మంచి బర్త్‌డే పార్టీతో స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బర్త్‌డే సాంగ్ పాడుతుండగా ఓ కుటుంబ సభ్యుడు అతని రియాక్షన్‌ను రికార్డు చేశాడు. ఈ వీడియోను మేజికల్లీ న్యూస్ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసారు. ఈ వైరల్ క్లిప్‌లో బర్త్‌డే కేక్
32వ బర్త్ డే జరుపుకుంటున్న జులియన్‌కు తన కుటుంబసభ్యులు మంచి బర్త్‌డే పార్టీతో స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బర్త్‌డే సాంగ్ పాడుతుండగా ఓ కుటుంబ సభ్యుడు అతని రియాక్షన్‌ను రికార్డు చేశాడు. ఈ వీడియోను మేజికల్లీ న్యూస్ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసారు. ఈ వైరల్ క్లిప్‌లో బర్త్‌డే కేక్, ఇతర సామాగ్రి ఉన్న టేబుల్ పక్కన జులియన్ నిలబడి ఉండటం కనిపిస్తుంది. కుటుంబసభ్యులు బర్త్‌డే సాంగ్ పాడుతుండగా జులియన్ నవ్వుతుండటం చూడొచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే.. స్టోరీ మొత్తం లీకైపోయింది
Dimple Hayathi: మళ్ళీ రెచ్చిపోయిన డింపుల్ హయతి.. అదే డీసీపీ టార్గెట్
అఫీషియల్ Vs ఫ్యాన్ మేడ్ !! వీటిని చూసి నేర్చుకోండయ్యా.
Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు
Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

