అఫీషియల్ Vs ఫ్యాన్ మేడ్ !! వీటిని చూసి నేర్చుకోండయ్యా.
ఇనీషియల్ స్టేజ్‌లో.. ఆఫ్టర్ అనౌన్స్మెంట్..! ఓ సినిమా బజ్‌ను.. పుట్టించే దేంటి..! ఆ బజ్‌ను సోషల్ మీడియా మొత్తం యుఫోరియాలా పాకేలా చేసేదేంటి! ఇంకేంటి హీరోల ఫస్ట్ లుక్‌లే గా..! మరి అలాంటి లుక్ విషయంలో మేకర్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలిగా..! ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా..
ఇనీషియల్ స్టేజ్‌లో.. ఆఫ్టర్ అనౌన్స్మెంట్..! ఓ సినిమా బజ్‌ను.. పుట్టించే దేంటి..! ఆ బజ్‌ను సోషల్ మీడియా మొత్తం యుఫోరియాలా పాకేలా చేసేదేంటి! ఇంకేంటి హీరోల ఫస్ట్ లుక్‌లే గా..! మరి అలాంటి లుక్ విషయంలో మేకర్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలిగా..! ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా.. అప్పటికే వైరల్ అయ్యే ఫ్యాన్స్ మేడ్ లుక్‌లను మరిపించేలా ఉండాలిగా..! కానీ ప్రాజెక్ట కె ప్రభాస్ లుక్ అలా లేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రోలింగ్ టాపిక్! అందులోనూ.. ఫ్యాన్ మేడ్ లుక్స్ ఇంకా అఫీషియల్ లుక్‌కు మించి ఉండడం.. అక్రాస్ సోషల్ మీడియా హాట్ టాపిక్! ఎస్ ! పాన్ ఇండియన్ ఫిల్మ్ లైనప్స్‌తో.. ఇండియన్ బాక్సాఫీస్ ముందు దూసుకుపోతున్న ప్రభాస్.. ఓ నాలుగు నెలల కింద నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇండియన్ ఇన్‌సైడ్ సూపర్ హీరో క్యాన్సెప్ట్ తో.. పాన్ వరల్డ్ స్పాన్ లో తెరకెక్కిస్తున్నట్టు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ ప్రొడ్యూసర్ అశ్వినీథత్ కూడ హింట్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు
Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్
ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??
వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!
అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

