Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్
సారా అలీఖాన్! రీసెంట్‌గా జర హట్కే జర బచ్కే హిట్‌తోనే కాదు..ఆ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలోనూ.. విపరీతంగా బజ్ అయ్యారు. అందుకోసం హిందూ టెంపుల్స్‌ను సందర్శిస్తూ.. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఖాన్ ఖాన్‌దాన్ కు చెందినప్పటికీ..
సారా అలీఖాన్! రీసెంట్‌గా జర హట్కే జర బచ్కే హిట్‌తోనే కాదు..ఆ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలోనూ.. విపరీతంగా బజ్ అయ్యారు. అందుకోసం హిందూ టెంపుల్స్‌ను సందర్శిస్తూ.. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఖాన్ ఖాన్‌దాన్ కు చెందినప్పటికీ.. హిందూ దేవాలయాన్ని సందర్శించడం పై.. ఆలయాల్లో భజన చేయడంపై హిందువుల నుంచి.. హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. తన సినిమా హిట్ అవడంతో.. కాస్త సైలెంట్ అయినట్టే కనిపించిన ఈ బ్యూటీ.. మరో సారి హిందుత్వ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. హిందుత్వ సంఘాల నుంచి వస్తున్న విమర్శలను అసలేమాత్రం పట్టించుకోకుండా.. తాజాగా అమర్ నాథ్ యాత్రలో కనిపించి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. నుదిటిన విభూదితో.. జై భోళేనాథ్ అంటూ కనిపించి ఇప్పుడు మరో సారి త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??
వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!
అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు
వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం
వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్.. బంగారాన్ని మించి..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

