Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అచ్చం అలాగే సితార కూడా.. తన తండ్రి గుణాలను పునికిపుచ్చుకొనే పుట్టారని అందరూ అంటున్నారు. అందుకు ఉదాహరణగా.. తన బర్త్ డే రోజు ఈ పాప చేసిన ఓ మంచి పనిని చూపిస్తున్నారు. తన తోటి వయసు ఉన్న పిల్లలకు సైకిల్ కొనివ్వడాన్నే తన ఆనందంగా..
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అచ్చం అలాగే సితార కూడా.. తన తండ్రి గుణాలను పునికిపుచ్చుకొనే పుట్టారని అందరూ అంటున్నారు. అందుకు ఉదాహరణగా.. తన బర్త్ డే రోజు ఈ పాప చేసిన ఓ మంచి పనిని చూపిస్తున్నారు. తన తోటి వయసు ఉన్న పిల్లలకు సైకిల్ కొనివ్వడాన్నే తన ఆనందంగా.. ఫీలవుతున్న తీరును అప్రిషియేట్ చేస్తున్నారు. తండ్రి నుంచి వచ్చిన గుణాలు ఎక్కడికి పోతాయంటూ.. గుణంలో తండ్రినే మించిపోయిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిండినూరేళ్లు సంతోషంగా ఉండాలని తాజాగా పుట్టిన రోజు జరుపుకుంటున్న మహేష్ గారాల పట్టి లిటిల్ ప్రిన్స్ ను అందరూ దీవిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్
ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??
వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!
అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు
వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

