హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే.. స్టోరీ మొత్తం లీకైపోయింది
అంగట్లో ఎక్కువైతే.. ముంగిట్లో కొస్తుంది అన్నట్టు ఉంది... అచ్చం ప్రాజెక్ట్ కె పరిస్థితి. ఎందుకంటే..! హాలీవుడ్లో కామికాన్ కోసం ఈ మూవీ మేకర్స్ పరుగుపెడితే.. ఇండియాలో ప్రాజెక్ట్ కె స్టోరీ లైన్ లీకైపోయింది. ఈసినిమా నేపథ్యం ఏంటో ఇంటర్నెట్ మొత్తం తెగ తిరుగుతోంది. 'హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే..!
అంగట్లో ఎక్కువైతే.. ముంగిట్లో కొస్తుంది అన్నట్టు ఉంది… అచ్చం ప్రాజెక్ట్ కె పరిస్థితి. ఎందుకంటే..! హాలీవుడ్లో కామికాన్ కోసం ఈ మూవీ మేకర్స్ పరుగుపెడితే.. ఇండియాలో ప్రాజెక్ట్ కె స్టోరీ లైన్ లీకైపోయింది. ఈసినిమా నేపథ్యం ఏంటో ఇంటర్నెట్ మొత్తం తెగ తిరుగుతోంది. ‘హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే..! ఈ మూవీ స్టోరీ మొత్తం నెట్టింట లీకాయే’ అనే కామెంట్ ఫన్నీగా… అదే నెట్టింట కనిపించేలా చేస్తోంది. ఎస్ ! ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా.. ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ క్రేజీ గా మారింది. కామికాన్ వేదికపైకి ఎక్కే ఫస్ట్ ఇండియన్ సినిమాగా హిస్టరీ కెక్కింది. అందరూ ఒక్క సారిగా ప్రభాస్ వైపే.. ఈ మూవీ మేకర్స్ వైపే చూసేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dimple Hayathi: మళ్ళీ రెచ్చిపోయిన డింపుల్ హయతి.. అదే డీసీపీ టార్గెట్
అఫీషియల్ Vs ఫ్యాన్ మేడ్ !! వీటిని చూసి నేర్చుకోండయ్యా.
Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు
Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్
ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

